Karnataka: Mandya School Headmaster Beaten With Brooms and Sticks By Female Students - Sakshi
Sakshi News home page

Viral Video: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు..

Dec 15 2022 7:09 PM | Updated on Dec 15 2022 8:49 PM

Karnataka Mandya School Headmaster Thrashed Harassing Student - Sakshi

బెంగళూరు: పిల్లలకు పాఠాలు బోధించాల్సిన హెడ్‌ మాస్టర్ పైశాచికంగా ప్రవర్తించాడు. స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  దీంతో విద్యార్థినులు అంతా కలిసి అతనికి తగిన బుద్ధి చెప్పారు.

తమను వేధిస్తున్న హెడ్‌ మాస్టర్‌ వద్దకు కర్రలతో వెళ్లి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కర్ణాటక మండ్య జిల్లా కట్టేరి గ్రామంలోని ఓ పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement