వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి | Elderly Couple Suspicious Death In Krishna District | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లాలో వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి

Dec 27 2020 9:19 AM | Updated on Dec 27 2020 1:31 PM

Elderly Couple Suspicious Death In Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా : జిల్లాలోని కంచికచర్లలో వృద్ధ దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులు బండారుపల్లి నాగేశ్వరరావు, ప్రమీలారాణిగా గుర్తించారు. బెడ్‌ రూంలో విగతా జీవులుగా పడి ఉండడంతో.. దీన్ని హత్యగా భావిస్తున్నారు స్థానికులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మర్డర్‌ ఫర్‌ గైస్‌ కోణంలో దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement