టోనీకి రిమాండ్‌..చంచల్‌గూడ జైలుకు తరలింపు | Drug Peddler Tony Remanded To Chanchalguda Jail | Sakshi
Sakshi News home page

టోనీకి రిమాండ్‌..చంచల్‌గూడ జైలుకు తరలింపు

Feb 3 2022 2:09 PM | Updated on Feb 4 2022 12:37 PM

Drug Peddler Tony Remanded To Chanchalguda Jail - Sakshi

హైదరాబాద్‌:  అంతర్జాతీయ డ్రగ్స్‌ పెడ్లర్‌ టోనీని డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఈరోజు(గురువారం) నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. టోనీకి ఈనెల 14 వరకూ రిమాండ్‌ విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో టోనీని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement