సీనియర్‌ నటుడిపై కుమార్తె ఫిర్యాదు  | Daughter Complaint Against Senior Kannada Actor Satyajit | Sakshi
Sakshi News home page

సీనియర్‌ నటుడిపై కుమార్తె ఫిర్యాదు 

Feb 13 2021 8:40 AM | Updated on Feb 13 2021 9:07 AM

Daughter Complaint Against Senior Kannada Actor Satyajit - Sakshi

యశవంతపుర: డబ్బు కోసం తనను వేధిస్తున్నాడని కన్నడ నటుడు సత్యజిత్‌పై ఆయన కుమార్తె అక్తర్‌ సాలేహా బాణసవాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను నెలకు రూ.లక్ష చెల్లిస్తున్నప్పటికీ, ఎక్కువ డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని ఆమె తెలిపింది. అదీకాక రౌడీలతో బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, గ్యాంగ్రేన్‌ వ్యాధి కారణంగా నటుడు సత్యజిత్‌ కాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
చదవండి: మరోసారి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement