జేసీ ప్రభాకర్‌, ఆస్మిత్‌ రెడ్డిపై కేసు నమోదు

Case Filled On JC Prabhakar And Asmith Reddy For Violating Covid Rules - Sakshi

సాక్షి, అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డితో పాటు మరో 31 మంది పై 188 ఏపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ పోలీసులు తెలిపారు. 144 సెక్షన్‌తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలు ఉల్లంగిస్తూ తాడిపత్రికి ఊరేగింపుగా వచ్చినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి : జేసీ బెయిలు పిటిషన్‌ కొట్టేసిన కోర్టు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top