60 Year Old Man Molested Minor Girl In Suryapet: మైనర్‌ బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి దారుణం.. - Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి దారుణం..

Apr 30 2021 10:03 AM | Updated on Apr 30 2021 12:32 PM

60 Year Old Man Attempt To Rape on Minor Girl In Suryapet District  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చివ్వెంల(సూర్యాపేట): బాలికపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం చేసిన సంఘటన మండల పరిధిలోని మొగ్గయ్యగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ 60ఏళ్ల వృద్ధుడు అదే గ్రామానికి చెందిన ఓ బాలిక(11) బుధవారం రాత్రి ఓ ఇంట్లో టీవీ చూస్తుండగా అత్యాచార యత్నం చేయబోయాడు.

దీంతో బాలిక కేకలు వేయడంతో ఇరుగుపోరుగు వారు వచ్చే సరికి బాలికను వదిలి పరారయ్యాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement