
పనులు త్వరగా పూర్తి చేయాలి
రైల్వేస్టేషన్ అభివృద్ధి పను లు నెలల తరబడి చేస్తున్నారు. అంత మొత్తం నిధులు వచ్చినప్పుడు ఎంత వేగంగా పనులు చేయాలి..?. కానీ ఎప్పుడూ సాకు లు చెబుతూ..ఆలస్యం చేస్తున్నారు. ప్రయాణికులు, వారి కుటుంబీకులకు అసౌకర్యంగా ఉంది.
– అశోక్‌కుమార్, మాజీ బ్యాంకు అధికారి, చిత్తూరు
అన్ని రైళ్ల్లూ ఆగేలా చూడాలి
పలు రైళ్లు ఆపకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్మీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వీటి పై ఉన్నతాధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఇటువైపు వచ్చే అన్ని రైళ్లు ఇక్కడ తప్పకుండా ఆగాలి. అప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది. – సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు
చిత్తూరు స్మార్ట్‌సిటీ డెవలప్‌మెంట్ సొసైటీ

పనులు త్వరగా పూర్తి చేయాలి