వివిధ శాఖల్లో 319 మందికి ప్రశంసాపత్రాలు అందజేసిన మంత్రి సత్యకుమార్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధుల పట్ల ప్రతిభ చూపిన ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి అవార్డులు వరించాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. గత వైఎస్సార్‌సీ సర్కారు నెలకొల్పిన విప్లవాత్మకమైన గ్రామ సచివాలయాల ఏర్పాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ కేడర్ సచివాలయ ఉద్యోగుల విశిష్ట సేవలకు గాను అవార్డులు అందుకోవడం విశేషం. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ విశిష్ట సేవలందించిన 21 మంది అవార్డులు స్వీకరించారు. అదే విధంగా వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందిస్తున్న 319 మందికి అవార్డులు అందించారు. వేడుకల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులకు అందజేసిన ప్రశంసాపత్రాల్లో కొత్త పద్ధతి అవార్డు గ్రహీతల ఫొటోలను ముద్రించి అందజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.
బేబిరాణి,
ఏఎన్‌ఎం
హరికృష్ణ, వెటర్నరీ అసిస్టెంట్
ఈశ్వర్, హార్టికల్చర్ అసిస్టెంట్
సమీర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్
జ్యోష్ణ, అగ్రికల్చ ర్ అసిస్టెంట్
యుగంధర్‌రెడ్డి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్
విశిష్ట సేవలకు పురస్కారాలు
విశిష్ట సేవలకు పురస్కారాలు
విశిష్ట సేవలకు పురస్కారాలు
విశిష్ట సేవలకు పురస్కారాలు
విశిష్ట సేవలకు పురస్కారాలు
విశిష్ట సేవలకు పురస్కారాలు
విశిష్ట సేవలకు పురస్కారాలు
విశిష్ట సేవలకు పురస్కారాలు
విశిష్ట సేవలకు పురస్కారాలు
విశిష్ట సేవలకు పురస్కారాలు
విశిష్ట సేవలకు పురస్కారాలు
విశిష్ట సేవలకు పురస్కారాలు