ఆగని పెట్రో బాదుడు.. ఇవాళ ఎంతంటే..? | Today Petrol And Diesel Price | Sakshi
Sakshi News home page

ఆగని పెట్రో బాదుడు.. ఇవాళ ఎంతంటే..?

Mar 28 2022 9:19 AM | Updated on Mar 28 2022 9:20 AM

Today Petrol And Diesel Price - Sakshi

చమురు సంస్థలు వినియోగదారులపై ఏమాత్రం కనికరం చూపించడం లేదు. దీంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల బాదుడు కొనసాగుతుంది. 

చమురు సంస్థలు వినియోగదారులపై ఏమాత్రం కనికరం చూపించడం లేదు. దీంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల బాదుడు కొనసాగుతుంది. ఇక సోమవారం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 30పైసలు పెరిగింది.


దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధలు ఇలా ఉన్నాయి

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.112.35 ఉండగా డీజిల్ ధర రూ.99.09గా ఉంది.

వైజాగ్‌ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.08 ఉండగా డీజిల్‌ ధర రూ.99.09గా ఉంది

ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ధర రూ.113.88 పైసలు ఉండగా.. డీజిల్‌ ధర రూ.98.13 గా ఉంది

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.99.11 ఉండగా.. డీజిల్‌ ధర రూ.90.42గా ఉంది

కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.53 పైసలుగా ఉండగా డీజిల్‌ ధర రూ.93.57గా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement