గత కొన్ని రోజులుగా బంగారం ధరలలో ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. వారం ప్రారంభంలో భారీగా తగ్గిన గోల్డ్ రేటు వారాంతంలో కొంత పెరుగుదల దిశగా అడుగులు వేసింది. అయితే ఈ రోజు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


