
దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈరోజు (సోమవారం) కూడా నిలకడగా కొనసాగాయి. ఓవైపు బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ కథనంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.




(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఇదీ చదవండి: ‘బంగారు’ దేశం.. వంద రూపాయలకే తులం!