టాటా ఏఐఏ లైఫ్‌ నుంచి శుభ్‌ సిప్‌ ప్లాన్‌ | Tata AIA Shubh SIP ULIP Plan Benefits | Sakshi
Sakshi News home page

టాటా ఏఐఏ లైఫ్‌ నుంచి శుభ్‌ సిప్‌ ప్లాన్‌

Oct 12 2026 5:08 PM | Updated on Oct 12 2026 5:14 PM

Tata AIA Shubh SIP ULIP Plan Benefits

జీవిత దశల ప్రకారం మారే అవసరాలకు అనుగుణంగా శుభ్‌ సిప్‌ పేరిట యులిప్‌ పథకాన్ని టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రవేశపెట్టింది. సంపద సృష్టి, భద్రత, రిటైర్మెంట్‌ ప్రణాళికలు అన్నింటికి ఉపయోగపడేలా ఇది ఉంటుందని సంస్థ తెలిపింది.

మార్కెట్‌ ఆధారిత నిధిని ఏర్పర్చుకోవడానికి, కుటుంబాలకు ఆర్థికంగా భద్రత కల్పించడానికి, అలాగే పదవీ విరమణ తర్వాత సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్స్‌కి ఈ పథకం అనువుగా ఉంటుందని పేర్కొంది. మెరుగైన ప్రీమియం వెయివర్‌ ఆప్షన్లు, 60 ఏళ్ల నుంచి ఆటోమేటిక్‌ సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) ఆప్షను, పాలసీదారు కన్నుమూసినా డిపెండెంట్లకు అదనపు ఆదాయం లభించేలా వివిధ రకాల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement