ఫిబ్రవరిలోనూ ‘రయ్‌ రయ్‌’ | SUVs power best ever car sales for February and two-wheeler sales rise | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలోనూ ‘రయ్‌ రయ్‌’

Mar 2 2024 6:21 AM | Updated on Mar 2 2024 6:21 AM

SUVs power best ever car sales for February and two-wheeler sales rise - Sakshi

ఎస్‌యూవీలకు డిమాండ్‌ ప్రభావం

కార్లు, టూ వీలర్స్‌ అమ్మకాలు అప్‌

తిరోగమనంలో ట్రాక్టర్ల విక్రయాలు  

ముంబై: స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ)కు ఆదరణ పెరగడంతో ఫిబ్రవరిలోనూ రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, టయోటా కిర్లోస్కర్‌ మోటార్, హోండా కార్స్‌ కంపెనీల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది.

మొత్తం 3.73 లక్షల ప్యాసింజర్‌ వాహన(పీవీ) విక్రయాలు జరిగాయి. తద్వారా పరిశ్రమ చరిత్రలో అత్యధిక పీవీలు అమ్ముడైన మూడో నెలగా ఫిబ్రవరి ఆవిర్భవించింది. ద్విచక్ర వాహనాలకూ డిమాండ్‌ కొనసాగింది. కాగా ట్రాక్టర్స్‌ అమ్మకాల వృద్ధిలో క్షీణత జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement