లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు! | Stock Market Update 6th July 2026 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు!

Jul 6 2026 9:29 AM | Updated on Jul 6 2026 11:01 AM

Stock Market Update 6th July 2026

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 297.73 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 78,061.64 వద్ద, నిఫ్టీ 73.25 పాయింట్లు లేదా 0.30 శాతం లాభంతో 24,344.10 వద్ద ఉన్నాయి.

సవితా ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్, డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాబ్రా ఎక్స్‌ట్రూషన్ టెక్నిక్ లిమిటెడ్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జెన్సార్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఏఆర్టీ నిర్మాణ్ లిమిటెడ్, సుప్రియా లైఫ్‌సైన్స్ లిమిటెడ్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్, బరాక్ వ్యాలీ సిమెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement