బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే.. | Gold, Silver Prices Rise Again: Today Gold Rate, Silver Price | Sakshi
Sakshi News home page

బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..

Sep 4 2026 10:38 AM | Updated on Sep 4 2026 11:24 AM

Gold, Silver Prices Rise Again: Today Gold Rate, Silver Price

దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు భగ్గుమన్నాయి. తగ్గుముఖం పట్టిన పుత్తడి ధరలు రెండు రోజుల క్రితమే మళ్లీ పుంజుకున్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశే మిగిలింది. ఇక వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1
1/5

Gold Silver Rates today2
2/5

Gold Silver Rates today3
3/5

Gold and Silver rates4
4/5

Gold and Silver rates5
5/5

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement