మళ్లీ అదే రిలీఫ్‌! బంగారంపై గుడ్‌ న్యూస్‌ | Gold rate today in Hyderabad falls, check prices on May 9 | Sakshi
Sakshi News home page

మళ్లీ అదే రిలీఫ్‌! బంగారంపై గుడ్‌ న్యూస్‌

May 9 2026 11:06 AM | Updated on May 9 2026 12:45 PM

Gold rate today in Hyderabad falls, check prices on May 9

దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ పుత్తడి ధరలు  దిగివచ్చాయి. దీంతో నేడు కూడా పసిడి కొనుగోలుదారులకు కాస్త ఊరట కలుగుతోంది. ఇక  వెండి ధరల విషయానికి వస్తే నేడు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement