బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. దేశంలో క్రితం రోజున భారీగా పతనమైన పసిడి ధరలు నేడు పుంజుకున్నాయి. మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. నాలుగు రోజుల తర్వాత మళ్లీ బంగారం రేట్లు పెరగడంతో కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగడం కొంత ఊరట కలిగించే విషయం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate) , వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..




(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


