పసిడి ప్రియులకు ఊరట.. బంగారం తగ్గుముఖం | Gold Rate down Today (April 13): Check 22 and 24 carat gold prices | Sakshi
Sakshi News home page

పసిడి ప్రియులకు ఊరట.. బంగారం తగ్గుముఖం

Apr 13 2026 10:39 AM | Updated on Apr 13 2026 10:58 AM

Gold Rate down Today (April 13): Check 22 and 24 carat gold prices

పసిడి ప్రియులకు ఊరట ​కలిగింది. దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజుల తర్వాత పసిడి ధరలు (Today Gold Rate) నేడు కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

 

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement