అంతుచిక్కని పసిడి ధరలు.. మళ్లీ తారుమారేనా.. | Gold Price Today: Massive Fluctuations in Gold Rates; Check Latest Prices in Major Cities | Sakshi
Sakshi News home page

అంతుచిక్కని పసిడి ధరలు.. మళ్లీ తారుమారేనా..

Apr 30 2026 10:51 AM | Updated on Apr 30 2026 3:05 PM

Gold Price Today: Massive Fluctuations in Gold Rates; Check Latest Prices in Major Cities

దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఉదయానికి ఉన్న రేట్లు సాయంత్రానికి తారుమారు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్రితం రోజు ఉదయం పెరిగిన పసిడి ధరలు సాయంత్రానికి తగ్గాయి. ఇదే క్రమంలో నేడు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో కొనుగోలుదారులకు అంతుచిక్కడం లేదు. ఇక వెండి ధరల విషయానికి వస్తే స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate) , వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..

రూ.3 వేలు తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర తులం ఎంతంటే

 

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement