బంగారం రేట్లు రివర్స్‌.. పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌ | Today Gold And Silver Prices May 30th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం రేట్లు రివర్స్‌.. పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌

May 30 2026 11:08 AM | Updated on May 30 2026 1:20 PM

gold price today gold rates reverse silver prices india 30 May

దేశంలో బంగారం ధరలు పెరిగినట్టే పెరిగి మళ్లీ దిగివచ్చాయి. మూడు రోజులు వరుసగా తగ్గి మళ్లీ క్రితం రోజున పసిడి ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. అయితే బంగారం ధరలు నేడు (Today Gold Rate) ఒక్కసారిగా రివర్స్‌ అయ్యాయి. దీంతో పసిడి ప్రియుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది.ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

silver prices1
1/2

silver prices2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement