ఒక్కసారిగా రేటెక్కిన బంగారం, వెండి | Today Gold And Silver Prices May 29th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: ఒక్కసారిగా రేటెక్కిన బంగారం, వెండి

May 29 2026 10:31 AM | Updated on May 29 2026 11:25 AM

gold price fall stops gold rates rise silver prices surge today 29 May

దేశంలో పసిడి ధరల పతనానికి బ్రేకులు పడ్డాయి. గత మూడు రోజులుగా వరుసగా తగ్గిన బంగారం ధరలు నేడు (Today Gold Rate) ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారుల ఆనందం ఆవిరైంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు పుంజుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

silver1
1/2

silver2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement