బంగారంపై తీపి కబురు.. రెండు రోజులే గ్యాప్‌.. | Gold and Silver rates on 6th April 2026 in Telugu States | Sakshi
Sakshi News home page

బంగారంపై తీపి కబురు.. రెండు రోజులే గ్యాప్‌..

Apr 6 2026 10:34 AM | Updated on Apr 6 2026 1:46 PM

Gold and Silver rates on 6th April 2026 in Telugu States

దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. వరుసగా రెండో రోజులు స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నాలుగు రోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

 

 

 

 

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement