పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేటి బంగారం ధరలు ఇలా.. | Today Gold And Silver Prices April 4th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేటి బంగారం ధరలు ఇలా..

Apr 4 2026 11:39 AM | Updated on Apr 4 2026 3:56 PM

Gold and Silver rates on 4th April 2026 in Telugu States

దేశంలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. క్రితం రోజున మోస్తరుగా పెరిగిన బంగారం ధరలు (Today Gold Rate) నేడు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు (Today Silver Rate) ​కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు!

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement