హోసూరులో అతిపెద్ద ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌  | Biggest IPhone Manufacturing Unit Coming Up Near Hosur | Sakshi
Sakshi News home page

హోసూరులో అతిపెద్ద ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ 

Nov 16 2022 2:32 AM | Updated on Nov 16 2022 2:32 AM

Biggest IPhone Manufacturing Unit Coming Up Near Hosur - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో యాపి ల్‌ ఐఫోన్ల తయారీకి సంబంధించి అతిపెద్ద ప్లాంట్‌ కర్ణాటకలోని హోసూరులో టాటా ఎలక్ట్రానిక్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు కానుంది. దీని ద్వారా 60వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ వివరాలను కేంద్ర టెలికం, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్‌ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఐఫోన్ల తయారీపై రాంచీ, హజారీబాగ్‌కు చెందిన ఆరువేల మంది గిరిజన మహిళలకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement