Aloke Singh to head Air India's low-cost airline business from Jan 1 - Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఏషియా చీఫ్‌గా అలోక్‌ సింగ్‌

Dec 23 2022 1:12 PM | Updated on Dec 23 2022 1:41 PM

Air India Express Appointment New Ceo Aloke Singh - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాలో కాస్ట్‌ ఎయిర్‌లైన్‌ (ఎల్‌సీసీ) సీఈవోగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సీఈవో అలోక్‌ సింగ్‌ జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎయిర్‌ ఇండియా ఎల్‌సీసీలో ఎయిర్‌ఏషియా ఇండియాతోపాటు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి.

ఏయిర్‌ఏషియా ఇండియా ప్రస్తుత సీఈవో సునీల్‌ భాస్కరన్‌ ఇక నుంచి ఏవియేషన్‌ ట్రైనింగ్‌ అకాడమీకి నాయకత్వం వహిస్తారు. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఏయిర్‌ఏషియా ఇండియా, విస్తారా కంపెనీలు టాటా గ్రూప్‌లో భాగం.   

Advertisement
 
Advertisement
Advertisement