ఇది మరో జన్మ ... | - | Sakshi
Sakshi News home page

ఇది మరో జన్మ ...

Nov 6 2026 12:38 AM | Updated on Nov 6 2026 12:38 AM

ఇది మరో జన్మ ...

‘ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో రెండున్నర ఏళ్ల నుంచి పనిచేస్తున్న. బేతుపల్లి వరదలో బోట్‌ బోల్తా పడగా చీకటి కావడంతో అదుపు తప్పాం. వరద ఉధృతికి కేకలు వేసినా వినిపించదు. అయినా మా ధైర్యమే మమ్మల్ని నిలబెట్టింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావొద్దు. ఇది మరో జన్మగా భావిస్తా.’ అని చాతకొండ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యుడు బి.నరేష్‌ తెలిపారు. ఆయన భార్య మౌనిక మాట్లాడుతూ ‘బేతుపల్లి చెరువులో మా ఆయన సహా పలువురు గల్లంతయ్యారని తెలిసి అర్ధరాత్రి ఒంటిగంటకి వచ్చాం. చెరువు దగ్గరికి వెళ్లి ఎదురుచూస్తూ గడిపాం. బాగా టెన్షన్‌ పడ్డాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రావొద్దు’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement