నిత్యాన్నదానానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి విరాళం

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి సూర్యాపేట ఔషధ తనిఖీ అధికారి జి.సురేంద్ర సోమవారం రూ. 3 లక్షల విరాళం అందజేశా రు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కెమిస్ట్‌ అండ్‌ డ్రగిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యుడు పరిమి సోమశేఖర్‌ పాల్గొన్నారు.

రామయ్య సేవలో మహబూబాబాద్‌ జిల్లా జడ్జి మురళీమోహన్‌

భద్రాచలంఅర్బన్‌: శ్రీ సీతారామ చంద్రస్వామివారిని సోమవారం మహబూబాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాకతీయ గ్రాండ్‌ సత్రంలో మురళీమోహన్‌ దంపతులను బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. రామయ్య జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొడాలి శ్రీనివాస్‌, హైకోర్టు న్యాయవాది పీవీ కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement