ప్రయోగాత్మక బోధనతో.. | - | Sakshi
Sakshi News home page

ప్రయోగాత్మక బోధనతో..

Sep 5 2026 12:20 AM | Updated on Sep 5 2026 12:20 AM

ప్రయోగాత్మక బోధనతో.. ఇంగ్లిష్‌పై భయం పోయింది..

సామాన్యశాస్త్రం అంటే తొలి నుంచి నాకు భయంగా ఉండేది. కానీ విజయలక్ష్మి టీచర్‌ బోర్డుపై మంచిగా చిత్రాలు వేస్తూ గుర్తుండిపోయేలా పాఠాలు బోధిస్తారు. ప్రయోగాత్మకంగానూ వివరిస్తుండడంతో సబ్జెక్టుతో నానాటికీ ఆసక్తి పెరిగింది. – సనప సాయితేజ, 9వ తరగతి,

21పిట్‌ హైస్కూల్‌, ఇల్లెందు

మా పాఠశాలలో ఇంగ్లిష్‌ టీచర్‌ బోధన అంటే ఇష్టం. ఆంగ్లంపై భయాన్ని పోగొట్టి, సులువుగా అర్థమయ్యేలా బోధిస్తారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్‌ అవసరాన్ని వివరిస్తూ మాట్లాడేలా శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఇంగ్లిష్‌పై ఇష్టం పెరిగింది. – సవలం నందిని, 10వ తరగతి, దమ్మపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement