బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Jan 10 2026 8:15 AM | Updated on Jan 10 2026 8:15 AM

బాపట్

బాపట్ల

శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026

శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026

అమ్మవారికి సారె సమర్పణ

నరసరావుపేట ఈస్ట్‌: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం పాతూరులోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవార్లకు భక్తులు సారె సమర్పించారు.

నిమ్మకాయల ధరలు

తెనాలి:తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1300, గరిష్ట ధర రూ.2900, మోడల్‌ ధర రూ.2000 వరకు పలికింది.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌:నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శుక్రవారం 557.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 49,902 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

I

బాపట్ల1
1/3

బాపట్ల

బాపట్ల2
2/3

బాపట్ల

బాపట్ల3
3/3

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement