
ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు
డి. మల్లికార్జునరావు
అద్దంకి రూరల్ సీఐ
ఆర్.రాంబాబు
బాపట్ల టౌన్ సీఐ
పి.వి. ఆంజనేయులు
వేమూరు సీఐ
పి. శేషగిరిరావు
చీరాల రూరల్ సీఐ
ఎ. సుబ్బరాజు
అద్దంకి సీఐ
కె.శ్రీనివాసరావు
బాపట్ల రూరల్ సీఐ
హరికృష్ణ
బాపట్ల సర్కిల్ సీఐ
ప్రభుత్వ, పోలీస్‌శాఖలలో విశేషకృషి చేసిన ఉత్తమ అధికారులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ముఖ్యంగా పోలీస్‌శాఖలో విశిష్ట సేవలు అందించిన 37 మంది జిల్లా పోలీస్ అధికారులకు పతకాలను అందజేశారు. ఒకరికి మహోన్నత సేవా పతకం, ఇద్దరికి ఉత్తమ సేవా పతకాలు, తొమ్మిది మందికి అతి ఉత్తమ సేవా పతకాలు, పదహారు మందికి ఉత్తమ సేవా పతకాలు లభించాయి. వీటితోపాటు 95 మందికి పోలీసు అధికారులకు సిబ్బందికి ప్రశంసాపత్రాల చొప్పున మొత్తం 132 మందికి పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. –బాపట్లటౌన్

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు

ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు