ఈ రాశివారు ఆసక్తికర సమాచారం అందుతుంది

Today Horoscope 02-09-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.షష్ఠి ఉ.11.34 వరకు, తదుపరి సప్తమి  నక్షత్రం: విశాఖ రా.10.33 వరకు, తదుపరి అనూరాధ వర్జ్యం: రా.2.21 నుండి 3.53 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.08 వరకు, తదుపరి ప.12.24 నుండి 1.15 వరకు అమృతఘడియలు: ప.2.01 నుండి 3.33 వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.12
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

వృషభం: బాకీలు వసూలవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

మిథునం: పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం: వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. కార్యజయం. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కన్య: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కొన్ని సమస్యలు తప్పవు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగానే ఉంటాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కార్యక్రమాలలో విజయం. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: వ్యవహారాలలో అవరోధాలు. సోదరులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

ధనుస్సు: కష్టం ఫలిస్తుంది. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. మిత్రులతో సఖ్యత.వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.

మకరం: మిత్రులతో ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఒక ప్రకటన ఆకట్టుకుటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం.

కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. బంధు,మిత్రులతో అకారణ వైరం. విచిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: కొన్ని పనులలో అవాంతరాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top