Daily Horoscope : ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 15-09-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి

Sep 15 2026 3:53 AM | Updated on Sep 15 2026 4:02 AM

Rasi Phalalu: Daily Horoscope On 15-09-2026 In Telugu

మేషం... ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం... మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం... ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

సింహం... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సోదరుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కన్య... కుటుంబంలో ఒత్తిడులు. ఆలో^è నలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది.

తుల... శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కొత్త ఆశలు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. పనులు సమయానికి పూర్తి కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృశ్చికం... కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పనుల్లో విజయం. ఆహ్వానాలు రాగలవు. ఆస్తిలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.

మకరం... కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కుంభం... పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం... ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement