గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు,శ్రావణ మాసం, తిథి: శు.త్రయోదశి పూర్తి (24 గంటలు), నక్షత్రం: ఉత్తరాషాఢ రా.11.16 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: రా.3.36 నుండి 5.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.07 వరకు, తదుపరి రా.10.53 నుండి 11.39 వరకు, అమృత ఘడియలు: సా.4.14 నుండి 6.01 వరకు.
సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.18
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృషభం... పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
మిథునం... రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటాయి. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం.... అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం.... పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు.
కన్య...... పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఆటుపోట్లు.
తుల..... సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సిన పరిస్థితి. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృశ్చికం... పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
ధనుస్సు.... శ్రమ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
మకరం.... ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి.
కుంభం.. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని వివాదాలు.
మీనం.... నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. ఆశ్చర్యకర సంఘటనలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.


