మదనపల్లెలో కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ | - | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లెలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ విధులకు హాజరుకానున్న అధికారులకు శుక్రవారం ఎంపీడీఓ ఆఫీసులో శిక్షణ నిర్వహించారు. కౌంటింగ్‌ విధానం, బ్యాలెట్‌ పత్రాల విభజన, లెక్కింపు, ఫలితాల ప్రకటన తదితర అంశాలపై రిటర్నింగ్‌ అధికారి ప్రసన్నలక్ష్మి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్‌ కోసం మొత్తం 12 కౌంటర్లు, 27 సెగ్మెంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి 1,000 ఓటర్లకు ఒక రౌండ్‌ చొప్పున ఫలితాలను వెల్లడించాలని అధికారులకు ఆర్‌ ఓ సూచించారు. కౌంటింగ్‌ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అందరూ నిబంధనలు పాటించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement