ఎన్నికలకు సై..! | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు సై..!

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

● ఎన్నికల బరిలోకి

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు

● కురబలకోటలో పుల్‌ జోష్‌..

కురబలకోట: కురబలకోట మండలంలో నామినేషన్ల తిరస్కరణతో నెలకొన్న ఉత్కంఠకు ఆప్పీళ్ల ప్రక్రియతో తెరపడింది. ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్ల తిరస్కరణ సవాల్‌ చేస్తూ అప్పీలు చేసుకున్న వైఎస్సార్‌ సీపీ మెజారిటీ అభ్యర్థులకు సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి ఎన్నికల్లో పోటీకి సానుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో వైఎస్సార్‌ సీపీలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కీలక పరిణామంతో జిల్లాలోనే కురబలకోట ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ అభ్యర్థులు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిని కలసి సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement