వర్క్‌ టెన్షన్‌ తగ్గింది | - | Sakshi
Sakshi News home page

వర్క్‌ టెన్షన్‌ తగ్గింది

Jun 11 2026 12:31 AM | Updated on Jun 11 2026 12:31 AM

దొంగ మస్టర్లు, బినామీ కూలీలను గుర్తించడం గతంలో కష్ట తరంగానే కాకుండా సవాల్‌గా ఉండేది. లోపాలను ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడేవారు. దీనిని కట్టడి చేయడానికి అధికార యంత్రాంగానికి కూడా తలనొప్పిగా ఉండేది. ఎన్‌ఎంఎంఎస్‌ (ఫేస్‌) యాప్‌ వచ్చాక ఈ సమస్యలకు పుల్‌ స్టాఫ్‌ పడింది. వేతనదారు వస్తేనే మస్టర్‌లో హాజరు నమోదవుతుంది. అదే విధంగా నకిలీ జాబ్‌ కార్డులకు కూడా కాలం చెల్లింది. పర్యవేక్షణ సులభమైంది. పని వత్తిడి కూడా తగ్గింది.

–జి. సుబ్రమణ్యం, ఉపాధి హామీ ఏపీఓ,

కురబలకోట మండలం

Advertisement
 
Advertisement
Advertisement