‘వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ వెనుక హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌ ఉంది’ | YSRCP Leader Karumuri Venkatareddy Says Heritage Finlease Behind VSR, Accuses TDP Leaders Of Misusing Government Funds | Sakshi
Sakshi News home page

‘వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ వెనుక హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌ ఉంది’

Feb 23 2026 4:03 PM | Updated on Feb 23 2026 6:20 PM

YSRCP Leader Karumuri Venkatareddy Says Heritage Finlige Behind VSR

తాడేపల్లి : వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌కు హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌కు మధ్య ఉన్న లింకులు బయటపెట్టాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ వెనుక హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌ ఉందన్నారాయన. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 23వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడుతూ.. 

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తిరిగే విమానాలు కూడా విఎస్ఆర్‌వేనన్నారు. ఆ విమానాల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. చంద్రబాబు ఒక టీడీపీ నేత పేరుతో హెలికాప్టర్‌ కొన్నారన్నారు. దాన్ని చంద్రబాబు అద్దెకు తీసుకున్నట్టుగా లెక్కలు చూపించి వాడబోతున్నారన్నారు. ప్రభుత్వ సొమ్మును  చంద్రబాబు రకరకాల రూపాల్లో దోచుకుంటున్నారని వెంకటరెడ్డి విమర్శించారు. 

విఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్ లీజ్ ! అజిత్ పవార్ మృతిపై రామ్మోహన నాయుడు కామెంట్స్

Advertisement
 
Advertisement
Advertisement