breaking news
karumuri venkata reddy
-
సిగ్గులేని జన్మ.. దరిద్రపు పార్టీ.. నువ్వు నీ కొడుకు తప్పుడు మనుషులు...
-
నీకు 15 వేలు.. నీకు 5 వేలు.. నీకు లేదు బాబు ప్రభుత్వంపై వెంకట్ రెడ్డి సెటైర్లు
-
మేము పెట్టుబడులు పెట్టాం బాబు..! చంద్రబాబు దెబ్బకు పారిపోయిన ఇన్వెస్టర్లు
-
చనిపోయాక తండ్రి గుర్తొచ్చాడా? ముద్రగడ కూతురు క్రాంతి పై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
జై జగన్.. కేకలతో దద్దరిల్లిన సభ.. మాస్ స్పీచ్
-
వీడొక ఎదవ.. వాడొక దున్నపోతు.. క్యాబినెట్ లో పనికొచ్చే చర్చలు చేయండి...
-
నోరు జారిన నారాయణ... అమరావతి వద్దు మావిగాన్ ముద్దు
-
శవాలు మాయం.. ఏపీలో మరో వ్యక్తి మిస్సింగ్.. మళ్లీ లాకప్ డెత్..?
-
నువ్వు సౌత్ కొరియా వెళ్ళకు! బాబు అప్పులు.. కొడుకు ట్రిప్పులు..
-
రావణికి జైలులో ప్రాణహాని.. కారుమూరి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్
-
ఈ రోజు కోర్టులో జరగబోయేది ఇదే.. సాయి కృష్ణ కేసుపై కారుమూరి షాకింగ్ నిజాలు
-
సిగ్గుందా.. స్టెప్పులేసిన మంత్రి సత్య కుమార్ పై రెచ్చిపోయిన కారుమూరి
-
అరెస్ట్ డ్రామా... CI నాగరాజుకి జనసేన MLA సీటు కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
ఈ కేసులో న్యాయం జరిగే ప్రసక్తే లేదు..చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్
-
జాగ్రత్తగా ఉండండి సార్.. రేపు మన పరిస్థితి కూడా ఇంతే..
-
శవాన్ని బూడిద చేసేశారా..!? సాయికృష్ణ కేసుపై కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
సిగ్గులేదా చంద్రబాబు.. ఇంకెంతకాలం దాచుకుంటావ్...!
-
ఏం పీ*** సంబరాలు... సిగ్గులేకుండా..! కారుమూరి మాస్ ర్యాగింగ్
-
నువ్వు మనిషి పుట్టుకే పుట్టవా లేక.. ఈనాడు కిరణ్ పై కారుమూరి ఫైర్
-
ఢిల్లీ వెళ్లగానే నోరు తిరగబడిందా..? పవన్ పై కారుమూరి పంచ్ లు
-
ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై కారుమూరి సంచలన నిజాలు
-
పురుషుల్లో ఈ నలుగురు పురుషులు చాలా వేరు.. రాజ్యసభ సీటు అడగటానికి వర్ల రామయ్య వెళ్తే..
-
సిగ్గులేని చంద్రబాబు...? 8 నెలలు జయచంద్రారెడ్డిని ఎందుకు దాచావ్...?
-
ఖర్మ రిటర్న్స్ పవన్ కళ్యాణ్.. ఇంకొక్కటే పెండింగ్
-
కామెడీలో కొడుకుని మించిపోయిన తండ్రి.. తునిలో బాబు తాటికల్లు డ్రామా!
-
రాజశేఖర్ రెడ్డి విగ్రహంపై దాడిచేసింది ఎవరో కాదు... కారుమూరి సంచలన నిజాలు
-
రేయ్ మాలోకం... వైఎస్సార్ విగ్రహం జోలికి వస్తే ఖబడ్డార్!
-
15 సంవత్సరాలు రోడ్లపై డేకించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సెటైర్లు
-
ప్రొ. నాగేశ్వర్ వ్యాఖ్యలకు భయపడ్డ పవన్..!
-
ఈ 8 ఫోటోలు చూస్తే.. సినిమా అర్థమవుతుంది
-
కుక్కలాగా.. గుంట నక్క లాగా పడి ఉంటా.. సిగ్గులేకుండా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్
-
CC కెమెరాలు పెట్టి బ్లాక్ మెయిల్.. కారుమూరి షాకింగ్ నిజాలు
-
భాగ్యలక్ష్మి బంపర్ లాటరీలా.. అమరావతి లాటరీ మాయాజాలం
-
‘మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి బరితెగింపునకు దిగిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం చర్యలను ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి భవనాల సోకుల గురించి, మంత్రులు సింగపూర్ పర్యటన గురించి మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారా? అని నిలదీశారు.ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఆటోలో తీసుకెళ్లడం కక్షపూరిత వైఖరికి నిదర్శనం. మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?, దీనికి సమాధానం చెప్పకుండా మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. వ్యవసాయమే లేని సింగపూర్ లో వ్యవసాయం పై ట్రైనింగా?, పరిశ్రమల మంత్రి లేకుండా పారిశ్రామికీకరణ పై శిక్షణా?, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేస్తున్నారు. పేదలకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వటానికి చేతులు రావు. కానీ వందల కోట్లు దుబారా చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగులకు రూ.2540 కోట్లు ఖర్చు చేస్తారా?, దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి వదిస్తారా?, పెద్దపెద్ద రాష్ట్రాల్లో కూడా చేయనంత అప్పులు చంద్రబాబు చేస్తున్నారు. డీజిల్, పెట్రోలు కొరతకు వైఎస్సార్సీపీనే కారణమంటారా?, క్యాబినెట్ మంత్రులకు కొద్దిగైనా సిగ్గు ఉండాలి. ఇంధన కృత్రిమ కొరత వెనుక రూ.150 కోట్ల స్కాం ఉంది. కూటమి ప్రభుత్వం పతనానికి సమయం ఆసన్నమైంది. అక్రమ కేసులకు భయపడేది లేదు’ అని హెచ్చరించారు. -
పెట్రోల్ కొరతకు జగన్ కారణమంట చంద్రబాబుపై వెంకటరెడ్డి సెటైర్లు
-
భార్య బతికి ఉండగానే వేరే మహిళతో అక్రమ సంబంధం..
-
అమరావతిపై పెట్టింది తీర్మానం మాత్రమే.. బిల్లు కాదు.. ముందుది ముసళ్ల పండగ
-
ప్రవచనాలు పేరుతో గుడ్డు గాడిద గుడ్డూ అంటూ సొల్లు పురాణం.. గరికపాటిపై వెంకట్ రెడ్డి ఫైర్
-
35 ఉద్యోగాల పేరుతో హెరిటేజ్ భారీ దోపిడీ.. బయటపెట్టిన వెంకటరెడ్డి
-
అడ్డంగా దొరికిపోయిన కూటమి.. మండలి చైర్మన్ సంతకం ఫోర్జరీ..
-
‘వీఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్‌లీజ్ ఉంది’
తాడేపల్లి : వీఎస్ఆర్ వెంచర్స్‌కు హెరిటేజ్ ఫిన్‌లీజ్‌కు మధ్య ఉన్న లింకులు బయటపెట్టాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. వీఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్‌లీజ్ ఉందన్నారాయన. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 23వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తిరిగే విమానాలు కూడా విఎస్ఆర్వేనన్నారు. ఆ విమానాల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. చంద్రబాబు ఒక టీడీపీ నేత పేరుతో హెలికాప్టర్ కొన్నారన్నారు. దాన్ని చంద్రబాబు అద్దెకు తీసుకున్నట్టుగా లెక్కలు చూపించి వాడబోతున్నారన్నారు. ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు రకరకాల రూపాల్లో దోచుకుంటున్నారని వెంకటరెడ్డి విమర్శించారు.


