రిగ్గింగ్‌ మాస్టర్‌.. నీతులు చెబుతున్నారు: వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan Slams Chandrababu | Sakshi
Sakshi News home page

రిగ్గింగ్‌ మాస్టర్‌.. నీతులు చెబుతున్నారు: వైఎస్‌ జగన్‌

Nov 9 2026 6:20 PM | Updated on Nov 9 2026 6:42 PM

YSRCP Chief YS Jagan Slams Chandrababu

తాడేపల్లి:  స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులను, పోలీసుల్ని ఉపయోగించి గెలిచిన చంద్రబాబు.. ప్రజాబలంతో గెలిచామని పచ్చి అబద్ధాలు చెబుతుండటంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, చంద్రబాబు ఒకటేనని, ‘రిగ్గింగ్‌ మాస్టర్‌’ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌.

 


 

ఇదీ చదవండి: ఇవి ఒక ఎన్నికలా?, ఇదొక గెలుపా? పేర్ని నాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement