సాక్షి, తాడేపల్లి: జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల జాబితాను మంగళవారం వైఎస్సార్‌సీపీ ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా వెల్లడించారు.
జిల్లా అధ్యక్షులు వీరే..
| జిల్లా పేరు | అధ్యక్షులు | |
| 1 | చిత్తూరు | కేఆర్‌జే భరత్ |
| 2 | అనంతపురం | కాపు రామచంద్రారెడ్డి |
| 3 | శ్రీసత్యసాయి | ఎం. శంకర్ నారాయణ |
| 4 | అన్నమయ్య | గడికోట శ్రీకాంత్‌రెడ్డి |
| 5 | కర్నూలు | వై. బాలనాగిరెడ్డి |
| 6 | నంద్యాల | కాటసాని రాంభూపాల్‌రెడ్డి |
| 7 | వైఎస్సార్(కడప) | కే. సురేష్ బాబు |
| 8 | తిరుపతి | చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి |
| 9 | నెల్లూరు | వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి |
| 10 | ప్రకాశం | బుర్రా మధుసూదన యాదవ్ |
| 11 | బాపట్ల | మోపిదేవి వెంకట రమణ |
| 12 | గుంటూరు | మేకతోటి సుచరిత |
| 13 | పల్నాడు | పిన్నెల్లి రామకృష్ణారెడ్డి |
| 14 | ఎన్టీఆర్ | వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు |
| 15 | కృష్ణా | పేర్ని వెంకటరామయ్య( నాని) |
| 16 | ఏలూరు | ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) |
| 17 | పశ్చిమ గోదావరి | చెరుకువాడ శ్రీరంగనాధ రాజు |
| 18 | తూర్పు గోదావరి | జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్ |
| 19 | కాకినాడ | కురసాల కన్నబాబు |
| 20 | కోనసీమ | పొన్నాడ వెంకట సతీష్ కుమార్ |
| 21 | విశాఖపట్నం | ముత్తెంశెట్టి శ్రీనివాసరావు |
| 22 | అనకాపల్లి | కరణం ధర్మశ్రీ |
| 23 | అల్లూరి సీతారామ రాజు | కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ |
| 24 | పార్వతీపురం మాన్యం | పాముల పుష్పశ్రీవాణి |
| 25 | విజయనగరం | చిన్న శ్రీను |
| 26 | శ్రీకాకుళం | ధర్మాన కృష్ణదాస్ |
రీజినల్ కో- ఆర్డినేటర్లు
| జిల్లాలు, నియోజకవర్గాలు | రీజినల్ కో ఆర్డినేటర్ | |
| 1 | చిత్తూరు,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య | డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి |
| 2 | కర్నూలు, నంద్యాల | సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి |
| 3 | వైఎస్సార్, తిరుపతి | అనిల్ కుమార్ యాదవ్ |
| 4 | నెల్లూరు, ప్రకాశం, బాపట్ల | బాలినేని శ్రీనివాస్ రెడ్డి |
| 5 | గుంటూరు, పల్నాడు | కొడాలి వెంకటేశ్వరరావు( నాని) |
| 6 | ఎన్టీఆర్, కృష్ణా | మర్రి రాజశేఖర్ |
| 7 | ఏలురు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ | పీవీ మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ |
| 8 | విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు | వైవీ సుబ్బారెడ్డి |
| 9 | పార్వతీపురం మాన్యం, విజయనగరం, శ్రీకాకుళం | బొత్ససత్యనారాయణ |


