కార్మిక సోదరులకు వైఎస్‌ జగన్‌ మేడే శుభాకాంక్షలు | Ys Jagan Wishes May Day | Sakshi
Sakshi News home page

కార్మిక సోదరులకు వైఎస్‌ జగన్‌ మేడే శుభాకాంక్షలు

May 1 2025 11:00 AM | Updated on May 1 2025 1:32 PM

Ys Jagan Wishes May Day

సాక్షి, తాడేపల్లి: మేడే సందర్భంగా కార్మికులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే ప‌ట్టుగొమ్మ‌లు. ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. నేడు అంత‌ర్జాతీయ కార్మికుల దినోత్స‌వం సంద‌ర్భంగా కార్మిక సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ మే డే శుభాకాంక్ష‌లు’’ అంటూ వైఎస్‌ జగన్ ట్వీట్‌ చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement