రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ | YS Jagan Press Meet On Feb 19th At Tadepalli | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

Feb 18 2026 7:40 PM | Updated on Feb 18 2026 8:31 PM

YS Jagan Press Meet On Feb 19th At Tadepalli

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ రేపు(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్‌ జగన్‌ మాట్లాడే అవకాశం ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement