సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన గుండెకు డాక్టర్లు స్టంట్లు వేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అంబటి చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద‍్యులు ప్రకటించారు.

ఇదీ చదవండి: బాబూ..! చిరిగిన బ్యాగూ!


