వాల్మీకి మహర్షి​కి వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tribute To Valmiki Maharshi | Sakshi
Sakshi News home page

వాల్మీకి మహర్షి​కి వైఎస్‌ జగన్‌ నివాళి

Oct 17 2024 1:40 PM | Updated on Oct 17 2024 2:51 PM

YS Jagan Pays Tribute To Valmiki Maharshi

సాక్షి,  తాడేపల్లి: నేడు వాల్మీకి మహర్షి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. వాల్మీకి మహర్షికి నివాళులు అర్పించారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు.

వాల్మీకి మహర్షికి జగన్ నివాళి..

Advertisement
 
Advertisement
Advertisement