పల్స్‌ పోలియో కార్యక్రమంలో సీఎం జగన్‌ | YS Jagan Mohan Reddy Participated In Pulse Polio Programme In Amravati | Sakshi
Sakshi News home page

పల్స్‌ పోలియో కార్యక్రమంలో సీఎం జగన్‌

Jan 31 2021 2:01 PM | Updated on Jan 31 2021 2:20 PM

YS Jagan Mohan Reddy Participated In Pulse Polio Programme In Amravati - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్‌, వైద్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ భాగమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement