కావూరి మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan Mohan Reddy Condolences Pour In After Demise of Former Union Minister Kavuri Sambasiva Rao | Sakshi
Sakshi News home page

కావూరి మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Mar 11 2026 2:52 PM | Updated on Mar 11 2026 3:37 PM

YS Jagan Mohan Reddy Condolences Pour In After Demise of Former Union Minister Kavuri Sambasiva Rao

సాక్షి, తాడేపల్లి: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత కావూరి సాంబశివరావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. కావూరి సాంబశివరావు కుటుంబ సభ‍్యులకు సంతాపం తెలిపారు. సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement