నేడు వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులతో వైఎస్‌ జగన్‌ సమావేశం | YS Jagan meeting with YSRCP PAC members on april 22: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులతో వైఎస్‌ జగన్‌ సమావేశం

Apr 22 2025 3:59 AM | Updated on Apr 22 2025 3:59 AM

YS Jagan meeting with YSRCP PAC members on april 22: Andhra Pradesh

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement