రేపు అద్దంకి నియోజకవర్గ స్థానిక నేతలతో వైఎస్ జగన్ భేటీ | Ys Jagan Meet With Addanki Ysrcp Leaders March 25th | Sakshi
Sakshi News home page

రేపు అద్దంకి నియోజకవర్గ స్థానిక నేతలతో వైఎస్ జగన్ భేటీ

Mar 24 2026 4:48 PM | Updated on Mar 24 2026 5:01 PM

Ys Jagan Meet With Addanki Ysrcp Leaders March 25th

సాక్షి, తాడేపల్లి: రేపు(మార్చి 25, బుధవారం) అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక నేతలతో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. ప్రజా‌ సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారు. రేపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement