చంద్రబాబు ఆర్థిక విధ్వంసం.. కాగ్‌ నివేదికే సాక్ష్యం | YS Jagan to Hold Press Meet Today on AP Political Updates | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఆర్థిక విధ్వంసం.. కాగ్‌ నివేదికే సాక్ష్యం

Mar 11 2026 10:56 AM | Updated on Mar 11 2026 12:05 PM

YS Jagan to Hold Press Meet Today on AP Political Updates

సాక్షి,తాడేపల్లి:చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి రాబడులు తగ్గాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..  చంద్రబాబు ఆర్థిక విధ్వంసంపై విమర్శలు గుప్పించారు. 

  • రాష్ట్ర ఆదాయం తగ్గింది.. అప్పులు పెరిగాయి

  • నేను చెప్పిన విషయాలనే కాగ్‌ రిపోర్టు చెప్పింది

  • 2023-2024లో ప్రభుత్వం చేసిన ఖర్చు 2,36,486 కోట్లు 

  • 2023-2024లో రాబడులు రూ.1,70,767 కోట్లు 

  •  చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,906కోట్లు 

  • చంద్రబాబు వచ్చాక రాబడులు రూ.1,68,024 కోట్లు మాత్రమే 

  • చంద్రబాబు హయాంలో రెవిన్యూ లోటు రూ.60,285కోట్లు 

  • రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. 

  • చంద్రబాబు వచ్చాక రెవిన్యూ లోటు 56శాతం పెరిగింది

  • చంద్రబాబు వచ్చాక రాబడులు తగ్గాయి

  • చంద్రబాబు వచ్చాక ద్రవ్య లోటు 30శాతం పెరిగింది

  • కోవిడ్‌ ఉన్నా.. ఆదాయాలు తగ్గినా నెరవేర్చుతూ హామీలు నెరవేర్చాం.

  • కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది

  • చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అమాంతం పెంచారు

నెట్‌ బారో సీలింగ్‌ పరిధి దాటింది

  • రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకు అప్పు తీసుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం విధించే పరిమితి నెట్‌ బారో సీలింగ్‌ పరిధి దాటింది

  • చంద్రబాబు అండ్‌ కో దోచిపెట్టడమే సరిపోతుంది

  • మట్టిని,ఇసుక,భూములు,లిక్కర్‌ దేన్ని వదలడం లేదు

  • అన్నీంట్లో దోపిడీయే

  • ప్రభుత్వానికి ఆదాయానికి ఎలా వస్తుంది

  • ప్రజలకు సంక్షేమం ఎలా అందుతుంది

  • వీళ్ల దోపిడికి వైజాగ్‌లో జరిగిన భూదోపిడీయే నిదర్శనం

  • ఇలా చేస్తే ఆదాయాలు వస్తాయి.

  • చంద్రబాబు పాలనకు ఆయన బిల్డప్‌కు తేడా చూపించే మరో చరిత్ర

  • ఓవైపు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తారు

  • అప్పులు చేస్తారు

  • ఆ అప్పులు బయట పడకుండా దాచేస్తే ప్రయత్నం చేస్తారు

  • కాగ్‌ రిపోర్టులో అప్పులు రూ.81,082.51 కోట్లు

  • కానీ అసెంబ్లీలో రూ.60,485.40 కోట్లు 

  • సుమారు 20వేల కోట్లు వ్యత్యాసం ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement