బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్-చిరాగ్‌లకు వైఎస్‌ జగన్ అభినందనలు | YS Jagan congratulates badminton players Satwiksairaj and Chirag Shetty | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్-చిరాగ్‌లకు వైఎస్‌ జగన్ అభినందనలు

May 31 2026 9:09 PM | Updated on May 31 2026 9:17 PM

YS Jagan congratulates badminton players Satwiksairaj and Chirag Shetty

సాక్షి,తాడేపల్లి : బ్యాడ్మింటన్ క్రీడాకారులు సత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. కేఎఫ్‌ఎఫ్‌ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో వారు టైటిల్ గెలుచుకోవటంపై వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘వీరి గెలుపు ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశానికే గర్వకారణం. భవిష్యత్తులో వీరిద్దరూ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆయన ఆకాంక్షించారు  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement